Listen to this article

జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ ఏప్రిల్ 08 పెబ్బేరు బుధవారం

పెబ్బేరు పట్టణ వాసులు ఎండలు తీవ్రమవడంతో దాహంతో ప్రైవేటు ఆర్వో ప్లాంట్ల వైపు పరుగులు తీస్తున్నారు ఇటు పట్టణంలోనీ అంబేద్కర్ నగర్ లో చేపల మార్కెట్ దగ్గర గ్రంథాలయం పక్కన పోలీస్ స్టేషన్ ఎదురుగా వున్న నిర్వహణలో లేక వృథాగా వున్న ఆర్వో ప్లాంట్లూ ప్రజలు ఒకపూట తిండి లేక ఉంటారే మో కానీ తాగు నీరు లేకుండా ఉండలేరు పైగా మన ఆరోగ్యo కొరకు వేసవిలో నీరు ఎక్కువగా తీసుకోవాలని ఆనీటి కొరకు పరుగులు తీస్తున్న ప్రజలు ఇప్పటికైనా మున్సిపాలిటీ పాలకవర్గం ప్రభుత్వ అధికారులు స్పందించి ఆర్వో ప్లాంట్లను మరమ్మతులు చేసి భవిష్యత్తు కార్యాచరణ సిద్ధం చేయాలని ప్రజలతాగు నీటి సమస్య ను తీర్చాలని పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు.