జనం న్యూస్ 09 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
ఏఐసీసీ సెక్రటరీ ఛత్తీస్గఢ్ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సంపత్ కుమార్ ఆదేశాల మేరకూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాస్టర్ షేక్షావలి ఆచారి మరియు 10వ వార్డు కౌన్సిలర్ రాధచిన్నికృష్ణ ఆధ్వర్యంలో పేదల సంతోటి కల సహకారానికి ఇందిరమ్మ ఇంటి పథకంతో అండగా నిలిచిన రేవంత్ రెడ్డి ప్రజాపాలన ప్రభుత్వం..గతంలో పునాదులు కట్టుకొని పెండింగ్లో ఉన్న ఇంటి నిర్మాణాలను కూడా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వారిని కూడా ఇందిరమ్మ ఇల్లును శాంక్షన్ చేయడం జరిగింది ఈరోజు ఐజ మున్సిపాలిటీ 10వార్డుకి సంబంధించిన ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు రాజేశ్వరి నూతన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ముగ్గులు వేసి ప్రారంభించడం జరిగింది.లబ్ధిదారులు ప్రజలకు సొంతటి కల సహకారం కావడంతో ఆనందం వ్యక్తం చేసి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సంపత్ కుమార్ కి మరియు కౌన్సిలర్ రాధ చిన్ని కృష్ణ కి కృతజ్ఞతలు తెలియాజేశారు కార్యక్రమంలో,10వవార్డు-ఆఫీసర్ పెద్ది రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సాంబశివుడు, సాకలి మధు, రఘు గౌడ్, మాల మల్లికార్జున్, తెలుగు తాయప్ప, తెలుగు రాముడు, తెలుగు ఈరన్న, రామంజి, యూత్ టౌన్ ప్రెసిడెంట్ డి సూర్యచంద్ర తదితులు పాల్గొనారు


