జనం న్యూస్ ఏప్రిల్ 10 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండల పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్ర శిక్షణ మహా అభియాన్ 2026 సందర్భంగా శ్రీ సమేత కళ్యాణ రామస్వామి కళ్యాణమండపం నందు సమావేశం జరిగింది ఈ సమావేశం మండల అధ్యక్షులు మట్ట శివకుమార్ జిల్లా కోశాధికారి గ్రంధి నానాజీ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో నాగిరెడ్డి సతీష్ రావు డిఎస్పి రమ వర్మ రాంబాబు గనిశెట్టి వెంకటేశ్వరరావు సలాది వీరబాబు గోలకోటి వెంకటరెడ్డి సుంకర నాగేశ్వరరావు మట్టా సూరిబాబు కోటా సత్య ప్రసాద్ ఇళ్ల సత్యనారాయణ పశువులేటి మహాలక్ష్మి రావు రొక్కాల సత్తిబాబు మండల కార్యకర్తలు జిల్లా నాయకులు పాల్గొన్నారు



