Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 11 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి

బహుజన చైతన్యానికి వెలుగునిచ్చిన మహానుభావుడు, కులవివక్ష నిర్మూలనకు అహర్నిశలు పోరాడిన సంస్కర్త, మహిళా సాధికారతకు బాటలు వేసిన మార్గదర్శి జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా వివేకానంద నగర్ డివిజన్ లోనీ రిక్షా పుల్లర్స్ కాలనీలోనీ మహనీయుని విగ్రహానికి పూలమాలవేసి సీట్లు పంచి నివాళులు అర్పించిన డివిజన్ మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు ఈ యొక్క కార్యక్రమానికి బి.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాచర్ల బద్రయ్య,ప్రవీణ్ ,ఆంజనేయులుజగదీష్ గౌడ్, గాయకుడు శంకర్,విక్రమ్,మధు,సత్యనారాయణ,యశ్వంత్ ,యాదయ్య,రాంచందర్,వెంకట్ రెడ్డి,శ్రీనివాస్,రమేష్ రావు,బాబు, కుమార్, రవీందర్, అంజి, జగదీష్, శ్రీధర్, అనిల్, సంపత్, వెంకటేష్, మహేష్,నరహరి,రామ్మూర్తి,యాదగిరి,మోహన్ చారి,సంతోష్,సతీష్,హరీష్, వినయ్, నవీన్, సాయి, రాజు తదితరులు పాల్గొన్నారు.