Listen to this article

జనం న్యూస్ నందలూరు , కడప జిల్లా.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి‌ మరియు మాజీ సౌమ్య నాథ స్వామి టెంపుల్ చైర్మన్ అరిగెల సౌమిత్రి చంద్రనాథ్ కుమారుడు, ఇటీవల వివాహం చేసు కున్న శుభ సందర్భంగా, వారి నివాసానికి వెళ్లి నూతన దంపతులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రమహిళా విభాగం ప్రధాన కార్యదర్శి ఏకుల రాజేశ్వరి రెడ్డి‌ మరియు నందలూరు మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు పల్లె మాధవి