సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్12-04-2026
రోజు మొగుడంపల్లి మండలం మాడ్గ్గి గ్రామంలో జరిగిన మేత్రి మస్చెందర్ కుమార్తె వివాహా వేడుకల్లో ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం గారు పాల్గొని నూతన వదు వరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు,ఈ వివాహా వేడుకల్లో యస్.గోపాల్, చెంగల్ జైపాల్,రాజ్ కుమార్, శీనాథ్,బక్కన్న,బి.దిలీప్,మేఘనాథ్,తదితరులు పాల్గొన్నారు


