Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్(13) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ

కేంద్రంలో సోమవారం నాడు తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ 268 మందికి కళ్యాణ లక్ష్మి,షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేసినాడు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గిరిధర్ రెడ్డి వైస్ చైర్మన్ వెంకన్న రాష్ట్ర రైతు సమన్వయ కమిటీ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్ మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.