జనం న్యూస్ ఏప్రిల్ 14,వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో
నేడు భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, బడుగు బలహీన వర్గాల, ఆశాజ్యోతి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా, వారి విగ్రహానికి పూలమాల వేసి, నివాళులు అర్పించిన పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి. ఈ కార్యక్రమంలో BRS పార్టీ ప్రజా ప్రతినిధులు, BRS పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ మార్కెట్ కమ్మిటి చేర్మెన్ అంతిగారి సురేందర్, ఏదిరే కృష్ణ,కౌన్సిలర్లు, మీరు తహర్ అల్లి, గడ్డమిది శ్రీనివాస్,యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


