Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 14, భూపాల్ పల్లి జయశంకర్ జిల్లా

మహా ముత్తారం మండలం నల్లగుంట మీనాజీపేట గ్రామంలో నేడు భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, బడుగు బలహీన వర్గాల, ఆశాజ్యోతి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా, వారి చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులు అర్పించిన మహా ముత్తారం కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ మోత్కు రి రవి ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు సముద్రాల రాజగోపాల్ మరియు వార్డ్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు