Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 14 సెల్ 9550978955

చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి నెలలో నిర్వహించే శ్రీ దత్త సాయి ప్రచార తత్వ కార్యక్రమంలో భాగంగా గుంటూరులో నగరంపాలెం పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా విధులు నిర్వహిస్తున్న గౌరవనీయులు మంచి మనిషి యంగ్ డైనమిక్ డేరింగ్ ఆఫీసర్ శ్రీ పైడి రాంబాబు ని మర్యాదపూర్వకంగా కలిసి సాయి వస్త్రమును పారాయణ గ్రంథమును ప్రసాదంగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పూసపాటి బాలాజీ మరియు చిలకలూరిపేట పట్టణ పుర ప్రముఖులు మద్దుల ప్రసాదు తదితరులు పాల్గొన్నారు