జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 14 సెల్ 9550978955
చిలకలూరిపేట పట్టణంలోని నరసరావుపేట సెంటర్లో గల వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించడం జరిగింది . రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి కే కోటేశ్వరరావు రాష్ట్ర డైరీ కమిటీ కన్వీనర్ పోటు శ్రీనివాసరావు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ చిలకలూరిపేట ఏరియా కార్యదర్శి తాళ్లూరి బాబురావు ఏఐవైఎఫ్ పల్నాడు జిల్లా కార్యదర్శి షేక్ సుభాని ఎస్టీయూ చిలకలూరిపేట ఏరియా కార్యదర్శి బొంతా రవికుమార్ పల్నాడు జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి వినుకొండ అక్కయ్య తదితరులు పాల్గొన్నారు అత్యంత పేదరికమైనవర్గాల్లో జన్మించి భారతరత్న స్థాయికి దిగి, లండన్ లైబ్రరీలోని పుస్తకాలన్నిటిని చదివి చదువు చదువు ద్వారానే జ్ఞానాన్ని సంపాదించి ఉన్నత స్థాయి జతకొచ్చు అని నిరూపించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నీకోసం జీవిస్తే నీతోనే మరణిస్తావు త్వరలో కోసం జీవిస్తే పదిమందిలో నిలిచిపోతావని చెప్పిన మహనీయులు అంబేద్కర్ వారి జయంతి సందర్భంగా వారి ఆశయాలను గుణగణాలను పుణికిపుంచుకొని వారి బాటలో నడవటం ద్వారానే నిజమైన స్ఫూర్తి అని అన్నారు


