Listen to this article

పయనించే సూర్యుడు. ఫిబ్రవరి 14. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్

ఈరోజు ఏన్కూరు మండల అధ్యక్షులు నల్లబోతుల రమేష్ ఆధ్వర్యంలో టి జి ఆర్ ఎస్ జూనియర్ కాలేజీలో పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన వీర జవాన్లకు ఘన నివాళి అర్పించడం జరిగింది. మరియు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఆవశ్యకతపై పార్లమెంట్ సాక్షిగా గళం మెత్తిన తెలంగాణ చిన్న అమ్మ భారత విదేశాంగ విధానాల్లో సమూల మార్పులు తెచ్చిన బహుముక ప్రజ్ఞాశాలి మాజి కేంద్రా మంత్రి పద్మ విభూషణ్ శ్రీమతి సుష్మా స్వరాజ్ గారి జయంతి సందర్భంగా వారికి శతకోటి వందనాలు ఈ కార్యక్రమంలో మండల పాధ్యక్షులు మోరబోయిన కృష్ణ ,టి శ్రీనివాస్ రెడ్డి, టి సునీల్ కుమార్ ,రవికుమార్ చారి, శ్రీనివాసరెడ్డి తదితరులు ల్గొన్నారు