Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 14, ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జి ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన చిన్నబోయిని లక్ష్మన్, ప్రమాదవశాత్తు మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న మార్కుక్ మండల్ బి సి సెల్ అధ్యక్షుడు, సిద్దిపేట్ జిల్లా ముదిరాజ్ సంఘం ఉప అధ్యక్షుడు మ్యాకల కనకయ్య, ముదిరాజ్, మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు బోయిని స్వామి, కొట్టాల మహేష్, తదితరులు వున్నారు.