సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ ఏప్రిల్ 14-04-2026
రోజు జహీరాబాద్ పట్టణంలోని యస్.వి.కన్వెన్షన్ లో రాత్రి జరిగిన ఝరాసంఘం మండలం చిలేపల్లి తాండ రాథోడ్ బంగి నాయక్ కుమారుని వివాహా విందు వేడుకల్లో ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం గారు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు,ఈ వివాహా విందు వేడుకల్లో మాజీ సర్పంచ్ శంకర్,సి.బాల్ రాజ్, చెంగల్ జైపాల్,వెంకట్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి,బి.దిలీప్,మేఘనాథ్,తదితరులు పాల్గొన్నారు


