జనం న్యూస్ ఏప్రిల్ 15 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
తెలుగుదేశం పార్టీ జాతీయ కమిటీ రాష్ట్ర కమిటీ లో మొట్టమొదటిసారిగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన నారా లోకేష్ కు రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా పల్లా శ్రీనివాసరావు రెండోసారి అధ్యక్షులుగా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు చే నియమితులైన యువత భవిష్యత్తుకు దిక్సూచిగా రాష్ట్ర కమిటీ ఉందని దానిలో నన్ను భాగస్వామంగా రాష్ట్ర కార్యవర్వాహక కార్యదర్శిగా నియమించినందుకు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ కు పల్లా శ్రీనివాసరావు కు అభినందనలు కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని బుద్ధ నాగ జగదీశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ రాష్ట్ర కమిటీ మొత్తంగా 270 మందితో అన్ని వర్గాలకు సమతుల్యం పాటించి యువతకు ఎక్కువ అవకాశాలు మహిళలకు ప్రాతినిధ్యం కల్పించారని అలాగే ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు కూడా సముచిత స్థానం కల్పించారని నాగ జగదీష్ అన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ కు రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు కు అభినందనలు తెలియజేసిన వారు శ్రీ భోగలింగేశ్వర దేవస్థానం చైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణ పట్టణ శాఖ ప్రధాన కార్యదర్శి కోట్ని రామకృష్ణ మాజీ కౌన్సిలర్ కుప్పిలి జగన్ బీసీ నాయకులు బోడి వెంకటరావు గుడాల సత్యనారాయణ బాలకృష్ణ ఫ్యాన్స్ గౌరవ అధ్యక్షులు పొలిమేర నాయుడు మల్ల గణేష్ మల్ల శివన్నారాయణ కాండ్రేగుల ముకుంద విశ్రాంతి ఉద్యోగుల రాష్ట్ర కార్యదర్శి బుద్ధ కాశీ విశ్వేశ్వరరావు సభ్యులు కాండ్రేగుల శివ కొమ్మోజు రామకృష్ణ రామోజ్ శ్యాంసుందర్ కార్మిక నాయకులు డివివి అప్పారావు విల్లూరి రమణబాబు సూరిశెట్టి బల్లమ్మ కాండ్రేగుల రవీంద్ర కర్రి మల్లేశ్వరరావు బొడ్డేడ నూకరాజు ఎలమంచిలి బంగారు రాజు పెంటకోట వెంకటరమణ వీపు రాజు శ్రీకాకుళం గణపతి రేబాక లోవరాజు తదితరులు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు


