Listen to this article

జనంన్యూస్. 15.సిరికొండ.శ్రీనివాస్ పటేల్.

నిజామాబాదు రురల్ సిరికొండ మండలం లొని పెద్ద వాల్గోట్ గ్రామానికి విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే. మాజీ MLC శ్రీమతి ఆకుల లలిత ని పెద్ద వాల్గోట్ గ్రామ సర్పంచి పిట్ల వనిత నర్సింగ్ మండల గౌడ యూత్ అధ్యక్షుడు కోరేపు శ్రీకాంత్ గౌడ్ సన్మానించి గ్రామ సమస్యలను విన్నివించడం జరిగింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ పిట్ల వనిత నర్సింగ్ మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజు మండల గౌడ యూత్ అధ్యక్షుడు కోరేపు శ్రీకాంత్ గౌడ్ మరియు గద్దల భాగ్య కారోబార్ గంగాధర్ లు పాల్గొన్నారు.