

జనం న్యూస్ ఫిబ్రవరి(14) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం లోని నాగారం మండల కేంద్రంలో శుక్రవారం నాడు సిపిఐ(ఎం ఎల్ ) న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలని ఫిబ్రవరి 20వ తారీఖున చలో హైదరాబాద్ కార్యక్రమంలో వేలాది మంది ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కామ్రేడ్ యానాల వీరారెడ్డి స్థూపం వద్ద కరపత్రం ఆవిష్కరణ చేయడం జరిగింది.