Listen to this article

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా.

రాజంపేట మండలం ములక్కా యలపల్లె గ్రామానికి చెందిన కడిమెళ్ళ రామ తాత గారి రామ ప్రసాద్ కు రూ 31,843 మంజూ రైన సీఎం సహాయనిది చెక్కును భాజపా జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్ బుధవారం వారి గ్రామా నికి వెళ్లి చెక్కును అందజేశారు ఈసందర్భం గా సాయి లోకేశ్ మాట్లా డుతూ సీఎం సహాయ నిది మిమ్మల్ని సత్వరంగా సంపూర్ణంగా ఆరోగ్యవంతు లని చేసి మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జీవించేలా ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. పేదల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు, మరియు సీనియర్ నాయ కుడు వై సురేష్ రాజు, జిల్లా కార్యదర్శి నరేంద్ర రాజు ,మండల రూరల్ అధ్య క్షుడు ప్రసాద్ రెడ్డి మరియు వివి రమణ, హిమగిరి యాదవ్ ఆది నారాయణ ప్రభావతమ్మ, బూత్ అధ్యక్షురాలు శంక రమ్మ ,పార్టీ నాయకులు మరియు ఇతరులు పాల్గొన్నారు