Listen to this article

జనంన్యూస్ వెంకటాపురం ప్రతినిధి బట్టా శ్రీనివాసరావు : సుష్మా స్వరాజ్, వృత్తిరీత్యా సుప్రీం కోర్ట్ న్యాయవాది, 25 ఏళ్ల వయసులో హర్యానా అసెంబ్లీకి ఎన్నికై మంత్రి పదవి నిర్భహించిన చిన్న వయస్కురాలు,మూడుసార్లు అసెంబ్లీకి ఏడుసార్లు పార్లమెంట్ కి ఎన్నికై ఒకసారి ముఖ్యమంత్రిగా, కేంద్రంలో వాజపేయి, మోడీ గార్ల కాబినెట్ కీలక శాఖలు నిర్వహించిన భాజపా యకురాలు. ఇందిరా తర్వాత విదేశాంగ శాఖ నిర్వహించిన మహిళామంత్రి.ఇవాళ సుష్మా స్వరాజ్ గారి జయంతదర్భంగా ఆ మహనీయురాలికి ఘన నివాళులు బీజేపీ వెంకటాపురం మండల అధ్యక్షులు. శేఖర్