Listen to this article

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. 16-04-26

ఆంధ్రప్రదేశ్,గవర్నమెంట్, సమాచార శాఖ కమిష నర్లు,రవీందర్ బాబు మరియు ఆదిన్న మంచి మిత్రులు, శ్రేయోభి లాషులు,చార్జితీసుకున్నారు,విజయవాడలో గవర్నమెంట్ ఆఫీసులో, రాజంపేట అగ్రికల్చర్ మార్కెట్ ఎద్దుల విజయ సాగర్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానిం చడం చేయడం జరిగినది. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు సమాచార శాఖ ను ప్రజలం దరూ, గవర్నమెంట్ కి సంబంధించిన ఏ శాఖ ను అయినా సమాచారము తెలుసుకోవాలని, ఉపయో గించు కోవాలని న్యాయం జరుగుతుందని, సాగర్ కు వారు సూచించారు.