

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 14 ;రిపోర్టర్ సలికినిడి నాగరాజు బాధ్యతలు నిర్వహించిన దామోదరం సంజీవయ్య శత జయంతిని పురస్కరించుకొని పట్టణ ములోని రైతు బజార్ ఎదురుగా నిర్మాణంలో ఉన్న శ్రీ దామోదరం సంజీవయ్య విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించడం జరిగింది .విగ్రహ నిర్మాణ కమిటీ అధ్యక్షులు సాతులూరి రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ ఎం. రాధాకృష్ణ ఇన్చార్జి, చిలకలూరిపేట బిజెపి పల్నాడు జిల్లా ఇన్చార్జి డి. పుల్లయ్య , పాల్గొనడం జరిగింది .ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సంజీవయ్య యొక్క గొప్పతనం గురించి సెలయేగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యదర్శి బొందు చిన్న మస్తాన్ ,ప్రసాద్ దేవరకొండ నాగేశ్వరరావు, సలాం లాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ,పులగూర బాబు సాతులూరి శ్యామసోన్ ,షేక్ బాజీ, అనేకమంది రాజకీయ నాయకులు వివిధ దళిత సంఘ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు.