

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 14 రిపోర్టర్ సలికినిడి నాగరాజు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి, తొలి దళిత ఖ్యమంత్రి.దామోదరం సంజీవయ్య జయంతి కార్యక్రమం ఘనంగా జరిపారు ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ మున్సిపల్ కమిషనర్ షేక్ అబ్దుల్ రహీం,రెవిన్యూ ఆఫీసర్ పి. సుబ్బారావు, ఇంజనీరింగ్ చల్లా వాసరావు,ఆర్ఐ షేక్ అబ్దుల్ ఖాదర్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ రమణారావు, టౌన్ ప్లానింగ్ అధికారి వెంకటేశ్వర్లు , తదితర బ్బంది తదితరులు పాల్గొన్నారు.