Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 18 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలం ఉద్యమకారూల సదస్సుకు జెండా ఊపి ప్రారంభించిన శాయంపేట గ్రామ సర్పంచ్ చింతల ఉమా రవిపాల్ ఉప సర్పంచ్ ధైనంపల్లి సుమన్ మండల కేంద్రం నుండి తెలంగాణ రాష్ట్ర స్థాయి ఉద్యమకారూల సదస్సు కు తెలంగాణ ఉద్యమకారురాలు ఎమ్మెల్సీ విజయశాంతి హాజరవుతున్న సందర్భంగా మండలంలో వివిధ గ్రామాల నుండి భారీ ఎత్తున బయలుదేరిన తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం హనుమకొండ జిల్లా అధ్యక్షుడు పొడి శెట్టి గణేష్ మండల అధ్యక్షుడు ఈమ్మడిశెట్టి రవీందర్ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని 250 గజాల ఇంటి స్థలం పెన్షన్ లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం హానమకొండ జిల్లా ఉపాధ్యక్షులు గిద్దె మరి సురేష్ పల్ల బోయిన సారయ్య జిల్లా యూత్ అధ్యక్షుడు కొమ్ముల శివ జిల్లా కోఆర్డినేటర్ తుడుం వెంకటేష్ మండల యూత్ అధ్యక్షుడు ముంజల నాగరాజు గౌడ్ బిజెపి మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ మండల కోశాధికారి కానుగుల నాగరాజు చల్ల రాజిరెడ్డి ఉద్యమకా కారుల పోరం గ్రామ అధ్యక్షుడు రంగు మహేందర్ మైలారం గ్రామ అధ్యక్షుడు జోగి రెడ్డి జిల్లా నాయకులు రాయరాకుల మొగిలి మండల కార్యదర్శి ఎం డి రాజు మహమ్మద్ నాయకులు వనం దేవరాజు అడప ప్రభాకర్ రహీం భాష ఎర్ర తిరుపతిరెడ్డి కోడిమాల సంతోష్ గాజ రాజేందర్ ఎండి ఉస్మాన్ దూదిపాల రాజిరెడ్డి తుమ్మ ప్రభాకర్ ఉప్పు రాజు జూపాక సారయ్య తదితరులు ఉన్నారు….