జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 18 సెల్ 9550978955
పట్టణంలోని కళామందిర్ సెంటర్ దగ్గరలో డాక్టర్ ఎం. సతీష్ చంద్రచే (యం.యస్ అర్ధో) నెలకొల్పబడిన విజయ నర్సింగ్ హోమ్ గత పది సంవత్సరాలుగా పట్టణ,పరిసర ప్రాంత ప్రజలకు ఆర్థోపెడిక్ విభాగంలో విశేష సేవలు అందిస్తూ ఎన్నోవేల శాస్త్ర చికిత్సలు విజయవంతంగా పూర్తి చేసి ప్రజల అభిమానం చూరగొన్నారు. అత్యాధునికమైన ల్యాబ్ ఆపరేషన్ థియేటర్ అలాగే అంకితభావం కలిగిన సిబ్బందిచే సేవలు అందిస్తున్నారు. విజయ నర్సింగ్ హోమ్ స్థాపించి పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దశమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 19 నుండి 30వ తేదీవరకు ఓపి ఉచితంగా చూడబడును,రక్త పరీక్షలు ఎక్స్రే లాంటి టెస్టులలో రాయితీ కలదు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవలన్నారు.
విజయ నర్సింగ్ హోమ్ డాక్టర్ ఎం సతీష్ చంద్ర. వివరములకు సెల్ నెంబర్ నుసంప్రదించండి 85200 22100, 9966 542 962.


