Listen to this article

జనం న్యూస్ 18 ఏప్రిల్ 2026

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆందోల్ – జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో 20 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, మున్సిపల్ చైర్మన్ కృష్ణారెడ్డి, ఏఎంసీ చైర్మన్ రామ్ రెడ్డి, మార్క్ఫెడ్ డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సురేందర్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ చిట్టిబాబు, కౌన్సిలర్ మర్రి అరుణ కుమారి, మైనార్టీ సీనియర్ నాయకులు మమ్మద్ జీ సన్, మహమ్మద్ ఆబిద్, ఆత్మ కమిటీ డైరెక్టర్ చిట్యాల మధుఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.