ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి సొంత నిధులతో మంజూరు చేయించిన బోరులో సమృద్ధిగా నీరు
సంతోషం వ్యక్తం చేసిన వీరన్నపేట్ గ్రామస్తులు
( పయనించే సూర్యుడు ఏప్రిల్ 19 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
జిల్లెడ్ చౌదరిగూడ మండలం వీరన్నపేట గ్రామంలో త్రాగునీటి సమస్య ఉందని ప్రజల అవసరాలకు సరిపడిన నీరు లేక ఇబ్బంది పడుతున్నారని వేసవికాలంలో నీటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని బోరు వేయాల్సిందిగా వీరన్నపేట సర్పంచ్ మరియు గ్రామస్తులు సంప్రదించగా స్పందించిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ప్రజల త్రాగునీటి సమస్యకు తప్పకుండా బోరు వేయిస్తానని హామీ ఇవ్వడమే కాకుండా వెంటనే బోర్ బండిని గ్రామానికి పంపించడంతో వీరన్నపేట గ్రామ సర్పంచ్ కావలి సుమలత వెంకట్ రాములు,బీఆర్ఎస్ నాయకులు,గ్రామస్థుల సమక్షంలో బోర్ పనులకు పూజ చేసి ప్రారంభించిన అనంతరం సమృద్ధిగా నీరు రావడంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు వీరన్న పేట్ సర్పంచ్ మరియు గ్రామస్తులు.ఈ కార్యక్రమంలో కొందుర్గు మాజీ జడ్పీటీసీ సభ్యులు తనయుడు రామకృష్ణ,మహదేవపూర్ సర్పంచ్ బోడంపాటి అనూష రవీందర్ రెడ్డి,చిన్న ఉమేంత్యాల గ్రామ సర్పంచ్ జ్యోతి శ్రీనివాస్ రెడ్డి,మాజీ మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు మీది గడ్డ బాబురావు,పద్మారం గ్రామ సర్పంచ్ మొహన చారి,వచ్య తండ మల్కాపహాడ్ గ్రామ సర్పంచ్ రవినాయక్,ముష్టి పల్లి గ్రామ సర్పంచ్ కన్న జంగయ్య,ఉత్తరాసి పల్లి గ్రామ సర్పంచ్ పూర్ర గీత నందు,BRS పార్టీ మాజీ మండల అధ్యక్షులు కోనేరు నర్సింరావు,మాజీ ఎంపీటీసీలు రాములు,పిట్ట రమేష్,మాజీ సింగల్ విండో డైరెక్టర్ నారాయణ గౌడ్,వీరన్న పేట్ గ్రామ ఉప సర్పంచ్ పరిగి శివకుమార్,కాసుల బాద్ గ్రామ ఉప సర్పంచ్ దిమా గణేష్,తుమ్మలపల్లి గ్రామ ఉప సర్పంచ్ శేఖర్,ఉత్తరాస్ పల్లి గ్రామ ఉప సర్పంచ్ హలీం,వీరన్న పేట్ గ్రామ మాజీ సర్పంచ్ తనయుడు సలీం భాయ్,చింత కుంట మాజీ సర్పంచ్ హరి నాయక్,అయోధ్య పూర్ మాజీ సర్పంచ్ గోపాల్ నాయక్,చెరుకు పల్లి మాజి సర్పంచ్ ప్రేమ్ కుమార్,వీరన్న పేట గ్రామ వార్డు సభ్యులు..1వార్డు మెంబర్ తాండ్ర కవిత శివ, 2వ వార్డు మెంబెర్ మిద్దె మాధవి యాదగిరి, 3వ వార్డు యం ఎన్ నర్సింలు, 4వార్డు మెంబెర్ యండి సలీం, 6వ వార్డు మాసనగారి సూచరిత సత్యం, 7వార్డు మెంబర్ కుమ్మరి శేఖర్,8వ వార్డు మెంబెర్ ఈ.అక్షయ సంజయ్ 9వార్డు మెంబర్ గావిండ్ల శేఖర్, brs మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు యండి సలీం,యూత్ గ్రామ అధ్యక్షుడు అమీర్,గంగ పుత్ర సంగం అధ్యక్షుడు పల్లెల మురళి,మాజీ వార్డు మెంబర్లు కావలి నర్సింలు, బండారు రాములు, పల్లెల నర్సింలు,పరిగి శివ కుమార్, పరిగి విరేశ్, గావిండ్ల చిన్నయ్య,గావిండ్ల నర్సింలు, గావిండ్ల పెద్ద ఆంజయ్య, గావిండ్ల చిన్న ఆంజయ్య,గావిండ్ల వెంకటేష్, గావిండ్ల ప్రభాకర్,గావిండ్ల యాదయ్య, గావిండ్ల రమేష్, గిరామోని రామకృష్ణ, సత్యం,గిరామోని రాములు, గిరామోని చందు, గిరామోని శ్రీనివాస్, తోకలి కృష్ణయ్య, కావాలి సత్యయ్య,యండి ఖైఫ్,యండి సోయల్,యండి గిడ్డు,యండి ఉస్మాన్,క్రిష్ణ,మహిళలు,గావిండ్ల లక్ష్మమ్మ, గిరామోని రాములమ్మ, గావిండ్ల పార్వతమ్మ, గావిండ్ల సత్యమ్మ, మరియుBRS నాయకులు, నరేష్ గౌడ్,ఎదిరా నర్సింలు,రమేష్, గణేష్, ఖాబీర్ దాస్, మన్య నాయక్,మాదారం నర్సింలు,భాస్కర్ గ్రామ కమిటీ అధ్యక్షులు నరేష్ గౌడ్,హరీష్, శ్రీనివాస్ రెడ్డి,పీర్జాపూర్ రమేష్ యాదవ్,నర్సింలు,వెంకట్ రెడ్డి,నవీన్ పటేల్,గాలిగూడ జగదీశ్,రాం రెడ్డి,చింటూ,నరేష్,శ్రీ రాములు యాదవ్,రెడ్యానాయక్,తిరుపతి యాదవ్,సురేష్, రాజు,రాంచంద్రచారి, గుఱ్ఱం పల్లి లింగని నర్సిములు, వీరచారీ, మనోహర్, సావాద యాదయ్య,క్రిష్ణ,పండరయ్య,బో యశ్రీనివాస్,శేఖర్,రామస్వామి,గ్రామ పెద్దలు తదితరులు, పాల్గొన్నారు…


