జనం న్యూస్ 18 ఏప్రిల్ 2026
జహీరాబాద్ మండలంలోని అల్గోల్ గ్రామంలోని మెథడిస్ట్ చర్చి కమిటీ సభ్యులు మరియు అనిల్ విజ్ఞప్తి మేరకు
జహీరాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ తన వంతుగా విరాళంగా ఇరవై వేయిల రూపాయలు గల చెక్కును ఈ రోజు చర్చి పాస్టర్ పి . సుందర్ రాజ్ ,అల్లిపూర్ పాస్టర్ సామ్యూల్ , రాజు చర్చి లెమన్ , బిఆర్ఎస్ నాయకులు అనిల్ కు అందజేశారుఈ సందర్బంగా చర్చి నిర్మాణానికి సహకరించిన తట్టు నారాయణకు కమిటీ సభ్యులు శాలువా పూలమాలతో సన్మానించి కృతజ్ఞతలు తెలియజేసారు


