Listen to this article

జనం న్యూస్: ఏప్రిల్ 18 నిడమనూరు నల్లగొండ ప్రతినిధి బొంగరాల శ్రీనివాస్

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక లో నిమిత్తం రోడ్డు భద్రత వారోత్సవాలు లో బాగంగా ఈ రోజు వెంగన్నగూడెం గ్రామ శివారుణ లో వున్న జాతీయ రహదారి-167 రోడ్డు వద్ద జీరో ఎన్ఫోర్స్మెంట్ రోజు ( చట్టాలు లేదా నిబంధనలను అమలు చేయక రోజు) ప్రొగ్రాం ను కే . యాదగిరి , హెడ్ కాన్స్టేబుల్ PS నిడ మానూర్ నిర్వహించినారు. ఆయన మాట్లాడుతూ వాహన దారులు తప్పకుండా బైక్ పై హెల్మెట్, కార్ లో సీట్ బెల్ట్, ఖచ్చితంగా దరించాలని, సేఫ్ గా డ్రైవింగ్ చేయాలని, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ప్రొగ్రాం కి వచ్చిన ప్రజలకి వివరించారు. ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహణదారులకి కౌన్సిల్లింగ్ ఇవ్వడం జరిగినది.