Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 18 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

ఇటీవల అనారోగ్యానికి గురై హైదరాబాద్ లో చికిత్స చేయించుకుని ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటున్న రాజోలు మార్కెటింగ్ యాడ్ చైర్మన్ కేతా వెంకటలక్ష్మి శ్రీనివాస్ ని రాజోలు నియోజకవర్గం తాటిపాకలో వారి స్వగృహంలో పరామార్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి ఈ కార్యక్రమంలో రాజోలు నియోజకవర్గ ఇంచార్జ్ మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి గొల్లపల్లి అమూల్య , సెంట్రల్ డెల్టా చైర్మన్ గుబ్బల శ్రీనివాస్ , ఎంపీపీ కడలి దుర్గ , బొక్కా పృద్వి కార్తికేయ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.