జనం న్యూస్ నందలూరు కడప జిల్లా.20-04-26
కువైట్ (గల్ఫ్ )దేశం ఫరవానియా నగరంలో ద్వైహీ ప్యాలెస్ హోటల్ నందు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్ర బాబు 76 వ జన్మదిన వేడుకలను ఏపీ టీడీపీ యూత్ అధ్యక్షుడు పఠాన్ ఖాదర్ ఖాన్ (గ్రూప్ సభ్యులు) ఆధ్వర్యంలో సుగ వాసియువసేన అధ్యక్షులు కంచన రెడ్డిశేఖర్ (NRI టీడీపీ) అధ్యక్ష తన ఘనంగా నిర్వహించారు.ఈ సంద ర్భంగా పఠాన్ ఖాదర్ ఖాన్ మాట్లాడుతూ నవ్యాంధ్ర నిర్మాత ,అభివృద్ధి ప్రదాత ఎంతగానో ఆధ రించే తమఅభిమాన నాయ కుడు అయిన నారా చంద్ర బాబు కి జన్మదిన శుభాకాంక్షలు తెలియ జేశారు ఈ సందర్భంగా కంచన రెడ్డిశేఖర్ మాట్లా డుతూబడుగు ,బలహీన ,ముస్లిం మైనార్టీ వర్గాల ఆశ జ్యోతి,నిరంతర కృషి వలుడు సంక్షేమప్రధాత పేదల పెన్నిధి అయిన నారా చంద్ర బాబు నాయుడుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియ జేశారు తదనంత రం టీడీపీ(జనసేన )నాయకులు సమక్షంలో భారీ కేకు కటింగ్ చేసి సంబరాలు చేసుకున్నారు.వచ్చిన నాయకులకు కార్యకర్తలకు విందు భోజనాలు ఏర్పాటు చేశారు.ముఖ్య అతిథులు గా NRI తెలుగుదేశం కువైట్ గల్ఫ్ కౌన్సిల్ సభ్యులు వెంకట్ కోడూరి ముఖ్య అతిథిగా విచ్చేసి నారా చంద్ర బాబు కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్య క్రమంలోనబీరసూల్ ,జిలాన్,అద్దెపల్లిచిన్నా,రాజు ,పద్మరాజువేణురాజు,తిరుపతి రాజు,పెద్ద నాగూర్,కట్టా నరసింహనాయుడు,నాని,భాషా,కిరణ్,నాయుడు,చలపతి,మల్లికార్జున,చాను,మహబూబ్,బాషా,నాగార్జున తది తరులు పాల్గొని తమ అభిమాన నాయకు డికి శుభాకాంక్షలు తెలియ జేశారు



