Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 20 చిలిపిచెడు మండల ప్రతినిధి

మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం శీలం పల్లి రైతు వేదిక వద్ద సోమవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా

రైతు నేస్తం రైతులకు ఆయిల్ పామ్ పంట గురించి వివరించారు, నేల ఆరోగ్యం మరియు నెలలోని పోషకాల స్థాయి వాటి ప్రాముఖ్యత గురించి వివరించడం జరిగింది, తరువాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతు భరోసా రెండవ విడత నిధులు విడుదల ఈ కార్యక్రమంలో ఏ వో రాజశేఖర్ఏ పి ఎం గౌరీ శంకర్ ఏఈఓ అనిత,కృష్ణవేణి మరియు యశోద బిక్షపతి రైతులు పరశురామ్ రెడ్డి, సంజీవ రెడ్డి,గోపాల్,పాపయ్య,మాధవి,మహేశ్వరి,భాగ్య,మమత,లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.