జనం న్యూస్ నందలూరు కడప జిల్లా 21-04-26
రైల్వే హద్దుల గోడకు బదులు గేటు ఏర్పాటు చేస్తుండటం హ ర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు
స్థానిక ప్రజల సమస్యకు ఎట్ట కేలకు పరిష్కారం లభించింది. స్మశాన వాటికకు వెళ్లే దారిలో రైల్వే హద్దుల గోడ (Railway Boundary Wall) సమస్యను పరిష్కరిస్తూ అధికా రులు అక్కడ నూతనంగా గేటు ను నిర్మించడం జరిగినది.రాజం పేట బీజేపీ పార్లమెంట్ అధ్య క్షులు సాయి లోకేష్ చూచనల మేరకు రైల్వే కన్సల్టేటివ్ మెంబర్ రాచూరి మురళి చేసిన నిరంతర కృషి ఫలితంగానే ఈ మార్గం సుగమ మైంది.సమస్య తీవ్రత:గత కొంత కాలంగా స్మశాన వాటికకు వెళ్లే దారిలో రైల్వే హద్దుల గోడ కడు తున్నారని అంతిమ యాత్రలు నిర్వహించేందుకు స్థానికులు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని స్థానికులు రైల్వే కన్సల్టేటివ్ మెంబర్ రాచూరి మురళికు తెలియజేశారు దానికి అయిన సానుకూలంగా స్పందిం చి గుంతకల్లు డివిజన్ ఉన్నతా ధికారులకు వినతి పత్రం అంద జేసి ఇక్కడ ఉన్నటువంటి భావోద్వేగ, మనోభావాలు మరియు యధార్థ పరిస్థితులను రైల్వే ఉన్నతాధికారులకు తెలియపరచి గోడ నిర్మాణం బదులుగా గేటును నిర్మించాలని కోరడం జరిగినది అలాగే రైల్వే పంప్ హౌస్ వరకు సిసి రోడ్డు నిర్మించాలని కోరడం జరిగి నది.ఇది విన్న రైల్వే డివిజనల్ ఉన్నత అధికారులు స్వయంగా సంఘటనా స్థలాన్ని పరిశీలించి రక్షణ గోడ బదులుగా గేటు నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చి గేటు నిర్మాణ పనులను చేయడం మొదలు పెట్టడం జరిగినది.స్పందించిన అధికా రులు: ఆయన విన్నపాన్ని సాను కూలంగా పరిగణించిన రైల్వే శాఖ స్మశాన వాటికకు వెళ్లే దారి నందు గోడలు నిర్మించ కుండా గేటు నిర్మాణం చేపట్టడం జరిగి నది. ఈ యొక్క గేటు పూర్తి నిర్మాణం మరి కొద్ది రోజులలో పూర్తయి నందలూరు మండల ప్రజలకు ఎంతగానో ఉపయోగ పడుతుందని అలాగే పంపు హౌస్ వరకు సిసి రోడ్డు నిర్మాణం కూడా పూర్తయ్యేటట్లు ఉన్నతా ధికారులకు తెలియ పరస్తానని అలాగే తరతరాలుగా వచ్చేటటు వంటి మార్గం సులభ తరమై తిరిగి స్మశాన వాటికకు వెళ్లే రోడ్డు మార్గాన గోడ నిర్మాణం చేపట్ట కుండా గేటు నిర్మిస్తున్నటు వంటి రైల్వే డివిజనల్ ఉన్నత స్థాయి అధికారులకు రాచూరి మురళి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలపడం జరిగి నది.పాల్గొన్న వారు:ఈ సంద ర్భంగా ఏర్పాటు చేసిన కార్య క్రమంలో రాచూరి మురళితో పాటు వీరబల్లి జయకుమార్ రెడ్డి, ఆనాల మధు, పఠాన్ మెహర్ ఖాన్, నిరంజన్ ఈ సందర్భంగా రాచూరి మురళి రైల్వే ఉన్నత డివిజన్ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలపడం జరిగినది



