జనం న్యూస్ ఏప్రిల్ 20 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం కాంగ్రెస్ పార్టీ మండలం తరపున కాలేశ్వరం మేడిగడ్డకు సభ కు బయలుదేరిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు తెలంగాణ కొమురయ్య మండల నాయకులు వాడికల్లా రాజేశ్వరరావు నాగలగని వీరన్న ఎడ్ల సుధాకర్ రావు నాగలగానే లక్ష్మణరావు నూనెటి చిన్న రాజు భూతాల రాజు గుండె కారు సుధాకర్ రవి డి రాజయ్య కొమురయ్య సుధాకర్ కోశాలు రాజేశ్వరరావు ప్రశాంత్ సురేందర్ రాజేశ్వరరావు జగన్నాథం కుమారస్వామి రాజు గోపాల్ రావు బక్కయ్య నిరంజన్ మధుకర్ రాజు నూనేటి వేణు తదితరులు పాల్గొన్నారు,


