సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ ఏప్రిల్ 20. 04. 2026
ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి జిల్లా సాధన సమితి రైతు సంఘం చైర్మన్ చిట్టెంపల్లి బాలరాజు హాజరై బసవన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం మాట్లాడుతూ బసవన్న బోధనలు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని సమానత్వం సహజీవనం మరియు సేవా భావం ఆయన చూపిన మార్గమని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు గ్రామ పెద్దలు యువకులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బసవన్న జయంతిని ఘనంగా జరుపుకున్నారు కార్యక్రమం అంతా భక్తి శ్రద్ధల మధ్య



