Listen to this article

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా.21-04-26

కడప జిల్లా క్రికెట్ అసోసి యేషన్ మహిళా జట్టు కోఆర్డినేటర్ విష్ణు మోహన్ సార్ ఆధ్వర్యంలో బాలికల అండర్ 15 అండ్ 19 విభాగంలో నందలూరు క్రికెట్ సబ్ సెంటర్ జిల్లా పరిషత్ క్రీడా మైదానం నందు కోచ్ ఫిరోజ్ ఖాన్ లోడి ట్రైనర్ అలుసూరి శివకోటి పిచ్ క్యూ రైటర్ హరికృష్ణ మరియు సబ్ సెంటర్ క్రీడాకారులు సహకారంతో 30 over మ్యాచును విజయ వం తంగా నిర్వహిం చడం జరిగింది. కడప బాలికల ఏ జట్టు 30 overs 180 పరుగులు చేసి 4 వికెట్స్ నష్టపో యారు తర్వాత కడప బాలికల బి జట్టు 181 పరుగుల లక్షణాన్ని 29.4 బంతులలో చేదించ డం జరిగింది. అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో కెప్టెన్ నితీష 73 బంతులలో 88 పరు గులు సాధించి మాన్ అఫ్ ది మ్యాచ్ ఎంపీ కావడం జరిగినది, నంద లూరు క్రికెట్ సబ్ సెంటర్ బాలికలు పూర్విజ రెండు వికెట్లు జిప్సిత రెండు వికెట్లు తీశారు ఈ మ్యాచ్ కు పూర్తి సహాయ సహకారాలు అందించిన నందలూరు లైన్స్ క్లబ్ వారికి సోమనాథ పెట్రోల్ బంక్ ఓనర్ సుధీర్, మన్యం రామ్మోహన్ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ అలాగే నందలూరు నీటి సంఘం అధ్యక్షులు భూసేట్టి వెంకట సుబ్బయ్య మాజీ క్రీడాకారుడు హేమంత్ వీళ్ళందరి సహ కారంతో విజయ వంతం చేయడం జరిగి నది .ఈ మ్యాచెస్అంపైర్ గా రంజి త్,మధు,స్కోరర్ గా హరిప్రియ నిర్వహించారు సహాయ సహ కారాలు అందిం చిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు