Listen to this article

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. 21-04-26

జనసేన పార్టీ అధ్యక్షులు మన రాష్ట ఉపముఖ్య మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ కి అనారోగ్య కార ణాలతో ఆయనకు శస్త్ర చికిత్స జరిగింది.ఆయన త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్య వంతమైన జీవితం జీవిం చాలని.ప్రజల అర్థిక ఎదు గుదలకు ఇంకా ఎంతో బలమైన పునాది వెయ్య లని,ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లో పవన్ కళ్యాణ్ పాత్ర చాల బలంగా చరిత్ర పుటలో వుండే విధంగా నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి ఆశీస్సులు వుండలని రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ అతికారి దినేష్ అదేశాల మేరకు నంద లూరు మండల జనసేన నాయ కులు కొట్టే శ్రీహరి ఆధ్వ ర్యంలోరాయల సీమలో పవిత్రమైన పుణ్యక్షేత్రం నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయలోమన రాష్ట ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేరు మీద అర్చనలు,పూజలు చేపిచడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గోన్న జనసేన నాయకులు పర్నా రామయ్య,అనిమల రామచంద్రయ్య,తోట సుబ్బయ్య,అక్కిశెట్టి రెడ్డేయ్య(రాధి),హోటల్ శివ,అనిమలరాము,గాదెరాజు,మల్లికార్జునరాజు,రాకేష్,భాస్కర్,హరిబాబు,డాల,యెద్దల నరసిహా,రత్నం జనసైని కులు పాల్గోన్ని పవన్ కళ్యాణ్ కి సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని వేడుకున్నారు.