Listen to this article

జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ ఏప్రిల్ 22 బుధవారం

పెబ్బేరు గ్రామం &పెబ్బేర్ మండలం కి వచ్చిన నూతన SI వెంకటేష్ గౌడ్ సార్ ని కలిసి ఘనంగా శాలువతో సన్మానం చేసి,స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు లక్ష్మణ్ నాయుడు,రాములు నాయుడు, ప్రభాకర్ గౌడ్,బాలకృష్ణ నాయుడు, లగిశెట్టి బాలరాజు పాల్గొన్నారు*