Listen to this article

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ ఏప్రిల్. 23. 04. 2026

వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్రవ్యాప్తంగా పలువురు నాయకులు, అభిమానులు అభినందనలు తెలియజేశారు.1969 ఏప్రిల్ 23న శోభ గారితో వివాహం జరిగిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దంపతులు దశాబ్దాలుగా కుటుంబ విలువలు, ప్రజాసేవలో ఆదర్శంగా నిలుస్తున్నారు.ఈ సందర్భంగా వారి దీర్ఘాయుష్షు, సుఖసంతోషాలతో కూడిన జీవితం కొనసాగాలని కోరుతూ పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ అభివృద్ధికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ, ప్రజలు కూడా ఈ సందర్భంగా అభినందనలు వ్యక్తం చేస్తున్నారు.