జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. 23-04-26
కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలం పాటూరు పంచాయతీకి చెందిన మాజీ సర్పంచ్ పెమ్మన బోయిన ఎల్లయ్య సోద రులు హరికృష్ణ,చక్ర ఎర్రి పాపాయపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గృహప్రవేశ కార్యక్రమం ఘనం గానిర్వహించారు.ఈ కార్య క్రమంలో రాజం పేట జనసేన నాయకులు, మాజీ జడ్పిటిసి సభ్యులు యల్ల టూరు శివరామ రాజు మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్ పాల్గొని, నూతన గృహంలో అడుగుపెట్టిన వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.


