Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 23 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో పరకాల ఆర్డీవో కన్నం నారాయణ చలివేంద్రాన్ని ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ సూచనల మేరకు ప్రతి మండల తహసీల్దార్ కార్యాలయంలో ఎండలు తీవ్రంగా ఉన్నందున తాగునీటికి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఆర్ ప్రవీణ్ కుమార్ డిటి జి ప్రభావతి ఎం పీ ఎన్ ఓ ఎం ప్రవీణ్ కుమార్ కంప్యూటర్ ఆపరేటర్ నాగరాజు జిపిఓ దేవేందర్ వంగేటి సత్యం నవీన్ తులసి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దుదిపాల బుచ్చిరెడ్డి కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు….