జనం న్యూస్ ఏప్రిల్ 23 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలంలోని జోగంపల్లి గ్రామంలో భూమిని కాపాడు భూమి లేకపోతే జీవం లేదు భూమి సురక్షితంగా జీవితం నీటి ప్రతి బిందు భవిష్యత్తులో ఎంతో ఉపయోగకరం అని పి యు ఎం జీ మనస చౌదరి తెలిపారు అనంతరం ఆమె మాట్లాడుతూ ప్లాస్టిక్ తగ్గించు భూమి మన ఇల్లు శుభ్రంగా ఉంచుకోండి ప్రకృతి రక్షణే నిజమైన అభివృద్ధి చెట్టు నాటు భూమిని శ్వాస ఇవ్వు కొంచెం పెద్ద స్లోగన్స్ ఈ రోజు భూమిని కాపాడితే రేపటి తరాలకు జీవితం ఉంటుంది ప్రకృతిని కాపాడుకుంటే రేపు మనల్ని కాపాడుతుంది ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి అప్పుడే భూమిపచ్చబడుతుంది గాలి నీరు నేల ఇవే మన జీవనాధారం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్కే గౌస్ పి సునిల్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు…


