జనం న్యూస్ ఏప్రిల్ 25 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిని రిమాండ్ పంపించినట్లు ఎస్సై జక్కుల పరమేశ్వర్ అన్నారు వివరాల్లోకి వెళితే మండలం లోని పెద్దకోడపాక గ్రామానికి చెందిన బోళ్ల మల్లేష్ మహిళకు లిఫ్ట్ ఇస్తానని తన బైక్ ఎక్కించుకొని అసభ్యంగా ప్రవర్తించి బైక్ ను స్పీడ్ గా తిప్పడం వాళ్ళ మహిళా కింద పడి చేతికి తలకి గాయాలు కాగా సదరు మహిళ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ఆ వ్యక్తి పై కేసు నమోదు చేసి రిమాండ్ కి పంపినట్లు ఎస్సై పరమేశ్వర్ తెలియజేశారు…..


