Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 25 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజవర్గం &మండలం చెయ్యరు గున్నేపల్లి లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఎస్ ఐ ఆర్ ముమ్మిడివరం అసెంబ్లీ కన్వీనర్ ముమ్మిడివరం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గొలకోటి వెంకటరెడ్డి ఈరోజు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో బళ్ళ రమేష్ బళ్ళ దొర సరిల అబ్బాయి పాము రమేష్ ఏడిది సతీష్ బళ్ళ రవిబళ్ళ నాని డి ఎస్ ఆర్ తదితరులు పాల్గొన్నారు