Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 25 2026 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ )

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించి, వారి భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, పీఆర్సీ అమలు చేయించడం వంటి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నందుకు మంత్రివర్యులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాల్గొని విజయవంతం చేశారు.