Listen to this article

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా 27-04-26

నందలూరు మండలం నందు జరిగిన జలధార – జలహారతి కార్యక్రమంలో భాగంగా మండలాల, ప్రత్యేక అధికారులు, మండల అధికారులు పాల్గొనడం జరిగినది. ఈ కార్య క్రమంలో జే డి అగ్రికల్చర్ , రాజంపేట డి ఎల్ డి వో నరసింహ మూర్తి, బద్వేల్ డి ఎల్ డి వో,నందలూరు ఎంపీడీఓ కే ఆర్ ఎం ప్రసాద్ తదితర మండల అధికారులు పాల్గొన్నారు.