జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 28
సెల్ 9550978955 మే 3న బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే చలో ఆకివీడు కార్యక్రమాన్ని జయప్రదం చేయండిఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులు దళిత క్రైస్తవులు ముస్లిం సమాజంపై జరుగుతున్న దాడులకు నిరసిస్తూ అలాగే ఆకివీడులో గొంతాలమ్మ నిర్మించాలని డిమాండ్ చేస్తూ బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మే 3 తారీఖున చలో ఆకివీడు కార్యక్రమంలో తున్న బూదాల బాబురావు తెలిపారు ఆయన మాట్లాడుతూ క్రైస్తవ మసులు సమాజంపై జరుగుతున్న దాడులకు వారి ప్రత్యేక చర్మం తీసుకురావాలని కూటమి ప్రభుత్వం చర్చిలకు పాస్టర్లకు ఇస్తున్న లీగల్ నోటీసులను రద్దు చేసుకోవాలని 1950 రాష్ట్రపతి ఉత్తరంలో రద్దుచేసి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కేటాయించాలని డిమాండ్ చేశారు దళిత క్రైస్తవుల రక్షణకై లక్షలాదిగా ఆకివీడు త్వరలో వచ్చి చలో ఆకుకూర కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఆయన కోరారు ఈ కార్యక్రమంలో బిఎస్పి అధ్యక్షులు బూదాల బాబురావు బిఎస్పీ మహిళా అధ్యక్షురాలు జాస్తిమానసా జిల్లా కన్వీనర్ మట్టి కొయ్యమరియు బాబు బివీఎస్ జిల్లా కన్వీనర్ బూదా ల నరసరావుపేట మండల అధ్యక్షులు నమ్మక రమేష్ రొంపిచర్ల మండల నందిగం చక్రవర్తి


