జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 28 సెల్ 9550978955
ఏబీఎన్ విలేఖరి జగన్మోహన్ రెడ్డి హత్య చేసిన వారిని వెంటనే ఎన్కౌంటర్ చేయాలి భక్తవత్సలం ఏబీఎన్ విలేకరి జగన్మోహన్ రెడ్డి హత్యను ఖండించిన బాబ్జి APUWJ యూనియన్ల ఆధ్వర్యంలో చిలకలూరిపేట తాసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేసి తాసిల్దార్ మహమ్మద్ హుస్సేన్ కి వినతి పత్రం అందజేసిన ఏపీడబ్ల్యూజే


