Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 29 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని గోవిందా పురం పరిధిలోని ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 10 వ తరగతి చదువుతున్న 2025 …2026 ఫలితాలలో 18 ఎ గ్రూప్ సాధించారు 500 పైగా సాధించిన విద్యార్థులు (1)ఎ అక్షర 568 (2)ఎ చందన 566 (3) జె రమ్యశ్రీ 565. (4) వి అఖిల 550 5/ ఎన్ చందన 528. (6)బి శిరీష 527 7 (7) బి అనుష 523 (8) బి స్వాతిక 521 (9) బి అపూర్వ 517 (10) 521 (11) 520 (12)516 (13)514 (14)513 (15)511 (16)507 (17) 506 (18)500 విద్యార్థులను కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఉపాధ్యాయుల బృందంని సిఎచ్ స్వర్ణలత ఆర్ మంజుల ఈ శైలజ ఎం శ్రావణి జి చైతన్య ఎ శ్రీదేవి ఎన్ ఇందిరా ప్రధానోపాధ్యాయురలు ఎం మాధవి వారిని అభినందించారు…