Listen to this article

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. 30-04-26 కడప జిల్లా, రాజంపేట నియో జకవర్గం, రాజంపేట మన్నూర్ రు హైవే కడప తిరుపతి రోడ్డు లో నూతనంగా ప్రారంభమైన లవిష్,హోంఇంటీరియర్స్,వ్యాపార సంస్థను ప్రారంభించిన రాజం పేట పార్లమెంటు జనసేన పార్టీ ఇంచార్జ్ యల్లటూరు శ్రీని వాసరాజు పాల్గొన్నారు.ఈ సందర్భంగా, స్థానికంగా మన్నూరు కు చెందిన యర్రంశెట్టి చంద్రశేఖర్ &యర్రంశెట్టి విద్యాధర్లు ప్రారంభించిన ఈ వ్యాపార సంస్థ ద్వారా కొంత మందికి ఉపాధి అందు తున్నం దుకు మరియు ఈ సంస్థ విజయ వంతంగా ఎదగాలని, దిన దినా భివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ ఆయనకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలి పారు.ఈ కార్యక్రమం లో మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్ వినోద్ వర్మ, చింతలశివ, రామశెట్టి
శ్రీను,పెంచలయ్య తది తరులు పాల్గొన్నారు