

దళాయపల్లి గ్రామంలో పద్మాకర్ రెడ్డి గోశాలను ప్రారంభించిన టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి మరియు కడప జిల్లా ఉమ్మడి జిల్లాల డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్క రూపనంద రెడ్డి శుక్రవారం ఆయన గోశాలను ప్రారంభించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్ని గ్రామాలలో గోశాలలో ప్రారంభించి గోశాలకు రాయితీ కలిగించాలని ప్రభుత్వ నిర్ణయించినట్లు ఆయన తెలిపారు రాష్ట్రవ్యాప్తంగా మనకు పశువు సంపద తక్కువ అయినందున పాలు పెరుగు నెయ్యి ఇవన్నీ కూడా పేద ప్రజలకు వెలకట్టలేని భారం అయిపోయిందని గ్రామాలలో ప్రతి ఒక్కరూ పశువు సంపద పాటించాలని రూపానంద్ రెడ్డి అన్నారు దలవై పల్లి గ్రామంలో ప్రజలను పలకరించి వారికి ఇబ్బందులు ఏమన్నా ఉంటే నాకు దృష్టికి తీసుకురాండి అని ఆయన అన్నారు ప్రభుత్వ ద్వారా వచ్చే ప్రతి పథకాలను ప్రజలకు తెలిసేలా నాయకులను కృషి చేయాలన్నారు మీ గ్రామం పాడి పంటలతో చల్లగా వర్ధిల్లాలని ఆయన దీవించాడు ఈ కార్యక్రమంలో పశువుల వైద్యులు ఆయా శాఖల వారు కోటమీ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు